Caroline Leavitt: మా ఆల్కహాల్స్ పై భారత్ 150 శాతం సుంకాలు విధిస్తోంది 1 y ago
భారత్ సహా పలు దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలు అమలుచేస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విషయం తెలిసిందే. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ మంగళవారం శ్వేతసౌధం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా నుంచి చాలా దేశాలు టారిఫ్ లు అత్యధిక స్థాయిలో వసూలు చేస్తున్నాయని, తమ ఆల్కహాల్, ఇతర ఉత్పత్తులపై భారత్ 150శాతం సుంకాలు విధిస్తోందని తెలిపారు. కెంటుకీ బోర్బన్ ను ఆ దేశానికి ఎగుమతి చేయడంలో ఏం లాభముంది? వ్యవసాయ ఉత్పత్తులపైనా న్యూదిల్లీ 100శాతం వసూలు చేస్తోంది.